ఛాతీనొప్పి..
గుండెపోటు వచ్చే ముందు మీర ఎప్పటికప్పుడు అసౌకర్యానికి గురవుతారు. ముఖ్యంగా ఛాతీ చుట్టూ తీవ్రనొప్పి ఉంటుంది. ఇది సాధారణంగా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేసే లక్షణం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం మీరు చాలా కాలం పాటు తీవ్రమైన ఒత్తిడి, నొప్పి ఉంటుంది. మీరు ఈ నొప్పిని భరించలేకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.