Home » photogallery » life-style »

THESE SIX HEART ATTACK SYMPTOMS HELPS YOU TO DETECT HEART ATTACK RNK

Heart attack: హార్ట్ అటాక్ వచ్చే ముందు ఈ 6 లక్షణాలు కనిపిస్తాయి.. వెంటనే ఇలా చేస్తే ప్రాణాపాయం తప్పుతుంది..

Heart attack symptoms: గుండెపోటు రాకుండా ఉండాలంటే ఆహారంలో తగినంత మార్పులు, వ్యాయామం, ఒత్తిడి నిర్వహణ, అవసరమైన మందులు వంటి చర్యలు అవసరం. గుండెపోటు రాకముందే కొన్ని గుండెపోటు లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో గుర్తిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.