Best detox drinks: మీ హెయిర్, స్కిన్ రెండింటికీ.. బెస్ట్ డిటాక్స్ డ్రింక్స్..

Healthy Drinks For Skin and Hair :శీతాకాలం వాతావరణంతో చర్మం, జుట్టు దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో వీచే చల్లని గాలులు ఆరోగ్యానికి కాకుండా చర్మానికి, జుట్టుకు కూడా హానికరం. ఈ సీజన్‌లో చాలా మంది జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు. అదేవిధంగా చర్మ సమస్యలు కనిపించడం ప్రారంభమవుతాయి. దీని పరిష్కారానికి అనేక చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉండే కొన్ని సులభమైన డిటాక్స్‌ డ్రింక్స్‌ సహాయంతో చర్మం, జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. హోంమేడ్‌ డీటాక్స్‌ డ్రింక్స్‌ బాడీ మెటబాలిజాన్ని కూడా పెంచుతుంది. ఆ హెల్తీ డ్రింక్స్‌ ఏంటో తెలుసుకుందాం.