చలికాలంలో కాలీఫ్లవర్ ఫ్రై చేసుకొని తినడం చాలా మందికి ఇష్టం. దానికి తోడు కాలీఫ్లవర్ చాలా పోషకాలను కలిగి ఉంటుంది. యాంటీ-ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, ఫొలేట్, విటమిన్ కే వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా తింటారు.