Diabetes: షుగర్ పేషంట్స్ ఈ హెల్తీ డ్రింక్స్ తాగితే.. ఎన్ని లాభాలో తెలుసా?

మధుమేహం ఒక వ్యక్తిని పూర్తిగా ప్రభావితం చేసే వ్యాధి. ఈరోజుల్లో డయాబెటిస్ పూర్తిగా నయం చేయాడం సాధ్యం కాదని, అయితే దాన్ని నియంత్రించవచ్చని అంటారు. దీనికి బ్లడ్లో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారికి గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. మధుమేహంతోపాటు మూత్రపిండాలు, మూత్రం కూడా సమస్య ఉండవచ్చు. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు వారి షుగర్ లెవల్ ను నియంత్రించడానికి వారి ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి.