Winter: చలికాలం.. నీటితో ఎంత ప్రమాదమో తెలుసా?

Winter dehydration effects: శీతాకాలంలో మనందరికీ తరచూ తలనొప్పి ఉంటుంది. శరీరం కూడా బాగా అలసిపోతుంది. ఇవి బహుశా చలిలో తిరిగిన ఫలితం కాబట్టి అనుకుంటారు. కానీ, ఇవి నిర్జలీకరణానికి మొదటి సంకేతాలు.