హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Gastric problem: కడుపులో గ్యాస్ సమస్య ఎక్కువగా ఉందా? ఈ 5 పండ్లతో చెక్ పెట్టండి...

Gastric problem: కడుపులో గ్యాస్ సమస్య ఎక్కువగా ఉందా? ఈ 5 పండ్లతో చెక్ పెట్టండి...

నేటి కాలంలో గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చిన్నగా కనిపించినా చాలా ఇబ్బంది పెడుతుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి వివిధ రకాల మందులు ,ఇంటి నివారణల సహాయం తీసుకుంటారు. కానీ మీ గ్యాస్ సమస్యను తొలగించడంలో ముఖ్యమైన పాత్ర పోషించే కొన్ని పండ్లు కూడా ఉన్నాయి. ఈ పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గ్యాస్‌ను దూరం చేయడమే కాకుండా మలబద్ధకం, అసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు ఆరోగ్యానికి మేలు చేసే ఈ పండ్ల ద్వారా అనేక పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. కాబట్టి గ్యాస్ సమస్య నుండి విముక్తి పొందేందుకు మీరు ఆహారంలో భాగం చేసుకోగలిగే అటువంటి 5 పండ్ల గురించి తెలుసుకుందాం.

Top Stories