హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Dengue: డెంగీజ్వరానికి.. యోగాతో చెక్‌ పెట్టే 4 ఆసనాలు!

Dengue: డెంగీజ్వరానికి.. యోగాతో చెక్‌ పెట్టే 4 ఆసనాలు!

ముఖ్యంగా ఇళ్ల దగ్గర నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తడిబట్టలను ధరించకూడదు. ఇలా రకరకాల స్టెప్స్‌ పాటించినా కూడా దోమల వల్ల డెంగీజ్వరం వస్తే.. త్వరగా నయం కావాలంటే పోషక విలువలున్న ఆహారాలు, మంచి విశ్రాంతి కొన్ని ముఖ్యమైన యోగాసనాలు పాటించడం మంచిది.

Top Stories