పీరియడ్స్ సమయంలో ఈ 6 ఫుడ్స్ తినకూడదు.. లేదంటే సమస్య..

Food in periods: పీరియడ్స్ సమయంలో మీరు ఉప్పు తీసుకోవడం తగ్గించండి. సోడియం అధికంగా ఉండే ప్రాసెస్డ్ చిప్స్ వంటి జంక్ ఫుడ్స్ను కూడా నివారించండి.