Home » photogallery » life-style »

THESE CELEBRITIES LIVING A HEALTHY LIFE DESPITE HAVING DIABETES SS

Diabetes: ఈ సెలబ్రిటీలకు డయాబెటిస్... ఎవరెవరో తెలుసా?

Diabetes | మధుమేహం... ఈ రోజుల్లో చాలా సాధారణంగా వస్తున్న వ్యాధి ఇది. భయంకరమైనదేమీ కాదు. అలాగని నిర్లక్ష్యం కూడా చేయకూడదు. జాగ్రత్తలు తీసుకుంటే చాలు... డయాబెటిస్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. చాలామంది సెలబ్రిటీలు మధుమేహంతో బాధపడుతున్నవాళ్లే. వాళ్లెవరో... మధుమేహాన్ని కంట్రోల్ చేసుకొని ఆరోగ్యంగా ఎలా ఉన్నారో తెలుసుకోండి.