Home » photogallery » life-style »

THESE ARE THE WINTER HEALTH PROBLEMS BUT DONT WORRY SOME HOME MADE TIPS FOR YOUR HEALTH NGS

Winter Health: వింటర్ లో సాధారణంగా వచ్చే సమస్యలు ఇవే.. ఈ చిట్కాలతో చెక్ చెప్పండి

Winter Health: శీతాకాలం వచ్చిదంటే ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ముఖ్యంగా జలుబు.. ఆమ్లత్వం, కఫం ఏర్పడడం లాంటి సమస్యలు సర్వ సాధారణంగా కనిపిస్తాయి. అయితే వాటికి ఆయుర్వేద వైద్యుల సూచనల మేరకు ఈ చిన్న సలహాలు పాటిస్తే.. ఆ సమస్యలను ఎదిరించగలం.