Turmeric health benefits: వంటకాల్లో పసుపును వాడటానికి అస్సలు కారణం ఇదే!

Use of turmeric in cooking: పసుపులో ఉండే ఆరోమాటిక్‌ టర్మరోన్‌ అనే సమ్మేళనం మెదడుకు చాలా మంచిది. ఇది మెకానిక్‌గా పనిచేసి మెదడులోని మూలకణాలను సరిచేసి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.