Weight Loss: అనుకుంటే.. 40 ఏళ్లకూ బరువు తగ్గడం సాధ్యమే!

Effective weight loss in 40s: వ్యాయామం చేయడం వల్ల మీ హార్ట్‌రేట్‌ పెరుగుతుంది. కొవ్వును బర్న్‌ చేయడానికి సహాయపడుతుంది. రోజుకు 30–40 నిమిషాల వరకు వ్యాయామం చేయాలి. మీకు గాయాలు లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే.. యోగా సాధన చేయవచ్చు లేదా నడవవచ్చు.