Home » photogallery » life-style »

THESE ARE THE HEALTHY PREGNANCY TIPS FOR WOMEN RNK

Healthy Pregnancy Tips: హెల్తీ ప్రెగ్నెన్సీ చిట్కాలు! ఆ సమయంలో ఈ ఫార్మూలా..!

ఆరోగ్యకరమైన గర్భధారణ కోసం హెల్తీ ఫుడ్‌ తినాలి. గర్భిణీ స్త్రీలు తాజా పండ్లను పుష్కలంగా తీసుకోవాలి. ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు, అధిక ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో కూడిన ఆహారాన్ని తినాలి.