Hair Loss Causing Foods: జుట్టు రాలుతోందా ? ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి

Hair Loss Causing Foods: అధిక ఒత్తిడి, నిద్రలేమితో పాటు కాలుష్యం కూడా జట్టు రాలడానికి కారణం. వీటితో పాటు కొన్ని ఆహార పదార్థాలు కూడా జట్టు రాలడానికి కారణమవుతుంటాయి.