Throat pain: చలికాలం.. గొంతునొప్పి వేధిస్తోందా? ఈ హోం రెమిడీ..

గొంతు ఇన్ఫెక్షన్లు, పొడి జలుబును నయం చేయడానికి ఉప్పునీటిని ఉపయోగించడం వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది. గొంతు ఇన్ఫెక్షన్ల కోసం ఉప్పు నీటితో పుక్కిలించడం అత్యంత సాధారణ, అత్యంత ప్రభావవంతమైన చిట్కా.