హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Alia Bhatt mehndi design: అలియాభట్ వెడ్డింగ్ మెహందీ డిజైన్స్.. మీరూ ట్రై చేయండి..

Alia Bhatt mehndi design: అలియాభట్ వెడ్డింగ్ మెహందీ డిజైన్స్.. మీరూ ట్రై చేయండి..

ప్రస్తుతం రణబీర్ కపూర్, అలియా భట్ ల పెళ్లి గురించే అందరూ చర్చించుకుంటున్నారు. వారి పెళ్లికి సంబంధించిన ప్రతి సంఘటన వార్తల్లో నిలుస్తోంది. బాలీవుడ్‌కి చెందిన ఈ పవర్ కపుల్ పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 13 అంటే నిన్న రణబీర్ ,అలియా మెహందీ వేడుకను నిర్వహించారు. దీనికి చాలా మంది ప్రముఖ తారలు హాజరయ్యారు. అయితే, అలియా మెహందీ వేడుకలో తళుక్కుమన్న కొన్ని డిజైన్‌లను సేకరించాం. మీరు కూడా వీటిని ట్రై చేయవచ్చు.

Top Stories