Home » photogallery » life-style »

THESE ARE SIGNS THAT YOU MUST STOP TAKING VITAMIN D SUPPLEMENTS IMMEDIATELY RNK

Vitamin D: ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే విటమిన్ D ట్యాబ్లెట్స్ తీసుకోవడం ఆపేయండి..!

Stop vitamin D supplement: విటమిన్ డి శరీరం కాల్షియంను గ్రహించడంలో సహాయపడుతుంది. అలా మాత్రలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం ఎక్కువగా పేరుకుపోతుంది. దీనిని హైపర్‌కాల్సెమియా అంటారు. దీనివల్ల మనకు ఏం జరుగుతుందో తెలుసుకుందాం.