Home » photogallery » life-style »

THESE ARE PADMA AWARDS TO HEROES FROM TRIBAL ENVIRONMENTALIST TO TRANSGENDER FOLK DANCER RNK

Padma Awards : ‘పద్మశ్రీ–2021’ అవార్డు గ్రహీతలు వీరే!

పద్మ అవార్డులు 2021 ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, aకేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా పాల్గొన్నారు. ఈ జాబితాలో 7 పద్మవిభూషణ్‌లు, 10 పద్మభూషణ్‌లు, 102 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి.