ఆల్కహాల్ లివర్ డిసీజ్..
ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవారిలో లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఆల్కహాల్ ఎక్కువ తాగడం వల్ల కాలేయంలో మంట వస్తుంది. దీన్నే వైద్యపరంగా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ (ALD) అంటారు. ముఖ్యంగా రోజూ మద్యం సేవించే వారికి ఈ తరహా కాలేయ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. దీన్ని కొన్ని లక్షణాలతో గుర్తించవచ్చు.
ఇన్ఫెక్షన్లు..
కాలేయం చేసే పని మన కడుపులో చేరిన టాక్సిన్లను విచ్చిన్నం చేయడానికి, విసర్జించే పని చేస్తుంది. కాబట్టి మద్యం తాగితే అతడి కాలేయానికి విసర్జించడం కష్టమవుతుంది. దీంతో ఆ ప్రాంతంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది కాలేయానికి కొంత నష్టాన్ని సరి చేసి మళ్లీ తన పనిని చేయడం ప్రారంభిస్తుంది. కానీ, మద్యం సేవించడం వల్ల మళ్లీ వస్తుంది.