కిచెన్‌లో ఏ వస్తువు పెట్టినా చీమలు వచ్చి ఊడ్చేస్తుండటంతో గృహిణులకు తీవ్ర టెన్షన్‌గా మారింది. వాటిని భద్రపరచడానికి సరైన విదానం ఎలాగోలా పసిగట్టారు. దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటి? అదే వంటగదిలోని చిట్కాలు ఇవే... అవేంటో చూద్దాం. (These 7 things are enough to get rid of ants in your house All you have to do is)