Eating Three Eggs: రోజూ మూడు గుడ్లు తినండి.. వాటి బారి నుంచి తప్పించుకోండి..

Eating Three Eggs: రోజుకు మూడు గుడ్లు తింటే మీ ఆరోగ్యానికి చాలా మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ తింటే.. అనేక వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చిని ఇది పరిశోధనలో వెల్లడైందని పేర్కొంటున్నారు. కావున ఈ రోజు నుంచే మీరు కూడా ఆహారంలో మూడు గుడ్లు చేర్చుకుంటే.. మేలను అభిప్రాయపడుతున్నారు.