ఇలా ఎన్నో కారణాల కారణంగా నిద్రలేమి బారిన పడుతున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా 45 శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. 5 నుంచి 70 మిలియన్ల అమెరికన్ పౌరులు స్లీప్ డిజార్టర్, స్లీప్ అప్నియా, నిద్రలేమి, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని నివేదికలో వెల్లడైంది. (ప్రతీకాత్మక చిత్రం)