[caption id="attachment_1599032" align="alignnone" width="1080"] ప్రేమిస్తున్న వ్యక్తి గురించే ఎప్పుడూ ఆలోచించడం.. వాళ్లు వేరే వారితో మాట్లాడుతున్నారేమోనని భయపడుతుండడం ఈ డిజార్డర్ ప్రధాన లక్షణం. ఎప్పుడూ వారి ఆలోచన బాధితుడి మదిలో ఉంటుంది. ఇంక అసలు ఇలా ఆలోచిండం తప్పే కాదని వీళ్లు భావిస్తారు. ఇది కూడా ఒకరకమైన ప్రేమే అన్నది వాళ్ల ఫీలింగ్. © Shutterstock
[caption id="attachment_1599034" align="alignnone" width="1080"] తాము ప్రేమించేవారి పరిస్థితి గురించి అసలు ఆలోచించరు. వాళ్లు ఏ పరిస్థితిలో ఉన్నారో.. ఈ టైమ్‌లో ఫోన్ చేయొచ్చొ లేదో పట్టించుకోరు. నిత్యం మెసేజ్‌లు చేస్తూనే ఉంటారు. పదేపదే ఫోన్లు చేస్తూంటారు. ఫోన్ కట్ చేసినా అర్థం చేసుకోరు. వేరే వారితో క్లోజ్‌గా ఉండడం వల్లే తన ఫోన్ కట్ చేసినట్లు భావిస్తారు. © Shutterstock