World Expensive Fruits: ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లు ఇవే.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

World Expensive Fruits: మనం పండ్లు కొనడానికి మార్కెట్ కు వెళ్లినప్పుడు బేరమాడి మారీ.. తక్కువ ధరలో వస్తే తీసుకుంటాం. లేదంటే.. వేరే దగ్గరకు వెళ్లి బేరమాడి కొంటుంటాం. కానీ ఇక్కడ మనం చెప్పబోయే పండ్ల గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఇక్కడ మనం చెప్పుకునే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.. వాటిని కొనాలంటే.. లక్షల్లో వెచ్చించాల్సిందే..