Home » photogallery » life-style »

TENNIS STAR SANIA MIRZA UNSEEN PICS SR

అందాల సానియా మీర్జా అరుదైన ఫోటోస్..ఖచ్చితంగా చూడాల్సిందే

క్రీడాకారిణి సానియా మీర్జా తన టెన్నిస్‌ ఆటతో భారతదేశంలోనే కాకుండా..ప్రపంచమంతా అభిమానులను ఏర్పరచుకుంది. సానియాను భారత ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డ్‌తో సత్కరించింది. అంతేకాకుండా ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డు కూడా సానియాను వరించింది. సానియా కెరీర్‌లో మిక్స్ డ్ డబుల్స్ విభాగంలో మూడు, డబుల్స్‌లో ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచింది.