Vastu Tips: ఇంట్లో చీపురును ఎక్కడ పెట్టాలో తెలుసా? నిర్లక్ష్యం చేస్తే డబ్బులు పోతాయట

Vaastu Tips: మనలో చాలా మంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. ఇంట్లో ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడే ఉండాలి. లేదంటే సమస్యలు వస్తాయని నమ్ముతుంటారు. చీపురు విషయంలోనూ ఇది వర్తిస్తుంది. చెత్తను ఊడ్చే చీపురకు ఎందుకు అంత ప్రాధాన్యత అని అనుకోవద్దు. నిర్లక్ష్యంగా ఉంటే అదే చీపును మీ ఇంట్లోని డబ్బును కూడా ఊడ్చేస్తుందని వాస్త్రశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.