5. పెరుగు. రాత్రి ఆకలిగా అనిపిస్తే మీ ఇంట్లో అందుబాటులో ఉన్న పెరుగులో మీకు నచ్చిన పండ్లు వేసుకొని తినేయండి. చాలా తొందరగా కడుపు నిండుతుంది. అది కాకపోతే మార్కెట్లో చాలా రకాల యోగర్ట్ ఫ్లేవర్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చినవి తెచ్చి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఇష్టమున్నప్పుడు ఒకటి తినేయొచ్చు. అయితే కొనే సమయంలో లేబుల్స్ చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. (ప్రతీకాత్మక చిత్రం)