Home » photogallery » life-style »

TELUGU HEALTH TIPS FIVE EFFECTIVE HOME REMEDIES TO WHITEN AND BRIGHTEN YOUR YELLOWISH TEETH SK

Teeth Whitening: మీ పళ్లు పచ్చగా ఉన్నాయా? నలుగురిలో నవ్వలేకపోతున్నారా? ఇలా చేయండి

Teeth Whitening: మీరు ఎంత అందంగా ఉన్నా సరే.. దంతాలు పచ్చగా ఉంటే చూడడానికి అస్సలు బాగోదు. నలుగురిలో మనసారా నవ్వలేరు. వారితో కబుర్లు చెప్పలేరు. పళ్లు తెల్లగా ఉంటేనే మరింత అందంగా ఆకర్షణీయంగ కనిపిస్తారు. మరి దంతాలు తెల్లగా ముత్యాల్లా మెరవాలంటే ఏం చేయాలి?