Food for Kids: కరోనా వేళ మీ పిల్లలకు ఈ ఫుడ్ పెట్టండి.. ఇమ్యూనిటీ పెరుగుతుంది..

Food for Kids: చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. అన్ని రకాల పోషకాలు ఉండే సమతూలాహారాన్ని ఇవ్వాలి. చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తికి ఉత్ప్రేరకంగా పనిచేసే ఆహారాలేంటో చూద్దాం.