అల్లం ఎక్కువగా తింట.. కొందరికి నోటిలో దురద వస్తుంది. అంతకాదు కళ్ళు దురద, చర్మం ఎర్రబడటం వంటి ఇబ్బందులు తలెత్తవచ్చు. అందుకే అల్లంని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. (Disclaimer: అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ రాయబడింది. న్యూస్18 తెలుగు దీనిని ధృవీకరించలేదు. వీటిని అమలుచేసే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం.)