TEETH AND GUM DISEASE SHOWS POSSIBLE LINKS TO ALZHEIMERS RA
Health Tips : నోటి శుభ్రతతో అల్జీమర్స్ రాదట..
వయసు పెరిగే కొద్దీ ఒక్కొక్క విషయం పూర్తిగా మరిచిపోతూ చివరికీ తమకి సంబంధించిన విషయలనే గుర్తుపట్టకపోవడాన్ని అల్జీమర్స్ అంటారు. ఈ వ్యాధి రాకుండా ఉండడానికి ఎన్నో విషయాలు చెబుతుంటారు. అయితే, తాజాగా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు నోటిని శుభ్రంగా ఉంటే అల్జీమర్స్ రాదని చెబుతున్నారు.
వృద్దాప్యంలో ప్రతీఒక్క విషయాన్ని మరిచిపోవడాన్నే అల్జీమర్స్ అంటారు.. అయితే, ముందునుంచి దంతాలు, చిగుళ్లని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఈ వ్యాధి దరిచేరదని చెబుతున్నారు నిపుణులు.
2/ 5
అల్జీమర్స్ బాధితుల మెదళ్లలో ఉండే పి.జింజివలిస్ బ్యాక్టీరియా చిగుళ్ల జబ్బులోనూ ఉంటుందని గుర్తించిన నిపుణులు.
3/ 5
పి.జింజివలిస్ ఇన్ఫెక్షన్ కారణంగా అల్జీమర్స్ సమస్య వస్తుందని భావిస్తున్న శాస్త్రవేత్తలు