భారతీయులతో టీ, కాఫీల బంధం విడదీయలేనిది. ఉదయాన్నేవేడి వేడి టీ, కాఫీ తాగనిదే... చాలా మందికి రోజు ప్రారంభమవదు. ఉదయం మాత్రమే కాదు. అలా మిత్రులతో కలిసి సరదాగా అలా బయటకు వెళ్లినా.. వాతావరణం చల్లగా ఉన్నా.. టీ తాగడం మనకు అలవాటు. కొందరైతే రోజుకు ఐదారు కప్పుల టీ లాగిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)