Home » photogallery » life-style »

TAKING PHOOL MAKHANA ON EMPTY STOMACH LOTS OF HEALTH BENEFITS RNK

Health Tips: ఫూల్ మఖానాలో.. పుష్కలమైన యాంటి ఆక్సిడెంట్లతోపాటు ఎముకలను ధృఢపరుస్తాయి....

Healthy Food: మఖానాలో కాల్షియం, మెగ్నీషియం, ప్రొటీన్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. మఖానాలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫాస్పరస్, విటమిన్లు, కేలరీలు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే మరింత మేలు జరుగుతుంది. ఖాళీ కడుపుతో వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం