TAKE A LOOK AT THE UNLIKELY RELATIONSHIP BETWEEN ANIMALS AND HUMANS THAT WILL MELT YOUR HEART NK
Pics : మనుషులతో జంతువుల మోస్ట్ థ్రిల్లింగ్ ఫొటోలు..!
ఈ భూమిపై మనుషుల కంటే ముందు నుంచే జంతువులున్నాయి. సాధు జీవులు మనతో కలిసే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వన్యప్రాణులు కూడా మనతో స్నేహం చేస్తాయి. అలాంటి అరుదైన సందర్భాల్ని ఓసారి చూద్దాం.
థాయ్‌ల్యాండ్‌లో కాంచనబరి దగ్గర టైగర్ టెంపుల్లో పులితో బౌద్ధ సన్యాసి (Image : Reuters)
2/ 12
గాజా (ఇజ్రాయిల్) సరిహద్దు వద్ద ఆఫ్రికన్ సింహపు పిల్లను ముద్దాడుతున్న పాలస్తీనా నిర్వాసితుడు
3/ 12
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ దగ్గర తన కుక్కపిల్ల కాహుల్కు ఆహరం తినిపిస్తున్న డీకే బ్రయూర్. డెట్రాయిట్‌కి చెందిన డేకే బ్రయూర్ కొన్నేళ్లుగా తన కుక్కతో ట్రావెల్ చేస్తున్నారు. తన కుక్కకు ఎన్నో రకాల ట్రిక్స్ నేర్పించారు. (Image: Reuters)
4/ 12
తన ఫామ్‌హౌస్‌లో అల్పాకాను కొగిలించుకున్న లిసా వెల్లెఘట్. 2019లో ఇంగ్లండ్ నుంచీ పోర్చుగల్ వచ్చిన లిసా వెల్లెఘట్... అల్పాకా మోంటే ఫ్రిసో కేంద్రం ఏర్పాటు చేసింది. వీటి నుంచీ నూలు ఉత్పత్తి చేస్తోంది. (Image: Reuters)
5/ 12
సెంట్రల్ అఫ్ స్లావియాన్స్క్లో ఓ వ్యక్తి బుక్ చదువుతుంటే తన గుర్రం పక్కనే వెయిట్ చేస్తుంది. (Image: Reuters)
6/ 12
ఉతాహ్ సాల్ట్ లేక్ సిటీ దగ్గర్లో డాన్ మక్ మనుస్, అతని కుక్క షాడో... 9 ఏళ్లుగా ఇలా గాలిలో ఎగురుతున్నారు. (Image: Reuters)
7/ 12
ముంబైలో ఓ యువకుడు తన వీపుపై పెంపుడు కుక్కకు ఎక్కించుకొని సైక్లింగ్ చేస్తున్నాడు. (Image: Reuters)
8/ 12
నార్త్ గాజాలో రెండు ఆఫ్రికన్ సింహపు పిల్లలతో ఓ పాలస్థీనా నిర్వాసితుడు. ఈ రెండు సింహపు పిల్లల్నీ పొందడంతో ఆల్ జమీల్ తన కలనెరవేరింది అని చెప్పాడు. వీటికి మోనా, అలెక్సా అని పేర్లు పెట్టాడు. (Image: Reuters)
9/ 12
స్లెడ్జింగ్ రేస్ విరామం సమయంలో తన కుక్కతో ఓ మహిళ. ప్రతి 7 వేల మంది రేసర్లు యూరప్ నలుమూలలు నుంచీ క్రీజ్ రిపబ్లిక్ వచ్చి రేస్‌లో పాల్గొంటారు. (Image: Reuters)
10/ 12
సెంట్రల్ ఇంగ్లండ్‌లోని బ్రిమింగం డాగ్ షోలో తన కుక్కతో ఓ యజమాని. (Image: Reuters)
11/ 12
కాలిఫోర్నియా మిడిల్టన్లో రోబెర్ట్ హూపెర్ అగ్ని ప్రమాదంలో కొంత ఆస్తిని కోల్పోయాడు. ఆ బాధ నుంచీ బయటపడిన తరువాత తన కుక్కను కౌగిలించుకున్నాడు. (Image: Reuters)
12/ 12
సెంట్రల్ సౌదీలో అబ్దుల్ రెహమాన్ అనే బర్డ్ లవర్... 500 రకాల పక్షులను పెంచుతున్నారు. (Image: Reuters)