Home » photogallery » life-style »

TABU FASHION SENSE WHAT A BEAUTIFUL LOOK EVEN AT THE AGE OF 51 TAKE INSPIRATION FROM HER RNK

Actress Tabu Fashion: టబు ఫ్యాషన్ సెన్స్.. 51 ఏళ్లలో కూడా ఎంత అందమైన లుక్.. మీరూ స్ఫూర్తిగా తీసుకోండి..

Actress Tabu Fashion: ఎనభైలు, తొంభైలలో అగ్ర నటిగా ఉన్న టబు, నేటికీ మిలియన్ల మంది యువత హృదయ స్పందనగా మిగిలిపోయింది. ఆమె నటన ఎంత మనోహరంగా ఉందో, ఆమె స్టైల్ ,ఫ్యాషన్ సెన్స్ కూడా అంతే సొగసైనవి. ఇటీవల ఆమె చిత్రం 'భూల్ భూలయ్యా' విడుదలైంది. దీనిలో ఆమె ప్రతిసారీ చాలా సరళంగా ,అద్భుతంగా కనిపిస్తుంది. సినిమాల్లో ఎంత అందంగా కనిపిస్తుందో నిజ జీవితంలోనూ అంతే గ్రేస్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు టబు సింప్లిసిటీని ఇష్టపడితే ,ఆమెలా అందంగా కనిపించాలనుకుంటే మీరు ఆమె ఫ్యాషన్ నుండి స్ఫూర్తిని పొందవచ్చు.