హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Sweat : చెమట పట్టడం శరీరానికి మంచిదేనా..? శ్వేధం చిందిస్తే లాభమా..నష్టమా..?

Sweat : చెమట పట్టడం శరీరానికి మంచిదేనా..? శ్వేధం చిందిస్తే లాభమా..నష్టమా..?

Sweat : నేటి కాలంలో అన్ని పనులు ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లపై ఆధారపడి చేస్తున్నారు. ప్రజలు శారీరక శ్రమ సరిగ్గా చేయడం లేదు. దీంతో చాలామంది కొద్దిపాటి కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. కొద్దిగా చెమట వచ్చినా సహించలేకపోతున్నారు. కానీ శరీరం నుంచి చెమట రావడం చాలా ముఖ్యమని తెలుసుకోండి.

Top Stories