హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

నీలి చిత్రాలు చూస్తే ఏమవుతుందో తెలుసా..?

నీలి చిత్రాలు చూస్తే ఏమవుతుందో తెలుసా..?

భార్యాభర్తల బంధంలో పోర్న్ ఇప్పటికీ నిషిద్ధమే. ఒకప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ కోసం కొందరు వీటిని ఆశ్రయించేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పాశ్చాత్య సంస్కృతి, సాంకేతికత పుణ్యమా అని పోర్న్ ఊహించనంత వేగంగా విస్తరించింది. స్మార్ట్ ఫోన్లు వచ్చేసరికి ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఆ వీడియోలు చూసేస్తున్నారు. ఇది వ్యసనంగా మారుతోందని భావించిన భారత ప్రభుత్వం వందల పోర్న్ సైట్లపై నిషేధం కూడా విధించింది. అయితే, స్త్రీ, పురుషులపై ఇది ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందోనన్న కోణంలో పరిశోధనలు చేపట్టిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సైకాలజిస్టు ప్రొఫెసర్ డియోర్‌డ్రే బారెట్.. పోర్న్ అనేది ఒక కృత్రిమ ఉత్తేజిత ఉపకరణం అని వెల్లడించారు. ఒక విధమైన ఉద్రేకాన్ని కలిగించే వ్యాపకమని, అది పడక గదిలో భాగస్వామితో ఉన్నపుడు కూడా కలగదని వివరించారు.

  • |

Top Stories