చేపల ద్వారా మనిషి శరీరంలోకి కాల్షియం, మెగ్నీషియం ఐరన్ వంటి పోషకాలతో పాటు విటమిన్-D మానవ శరీరంలోకి చేరుతుందని ఫలితంగా కిడ్నీ వ్యాధులు దరిచేరవని చెబుతున్నారు. అయితే చేపల్లో కూడా ఆయిలీ ఫిష్ జాతికి చెందిన సాల్మన్, ట్రౌట్, టూనా,స్వోర్డ్ ఫిష్,మాకరెల్,సార్డెన్స్, హెర్రింగ్ వంటి చేపలైతే మరింత మంచిదంటున్నారు.(ప్రతీకాత్మకచిత్రం)