Home » photogallery » life-style »

SUMMER TIPS TRY THESE TASTY DRINKS IN SUMMER YOUR IMMUNITY POWER WILL INCREASE SK

Summer Tips: చల్లదనంతో పాటు రోగ నిరోధక శక్తి.. ఈ వేసవిలో డ్రింక్స్ తాగండి

Immunity Boosting Drinks: వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం చాలా మంది చల్లచల్లని జ్యూస్‌లు, డ్రింక్స్ తాగుతుంటారు. ఐతే ఇక్కడ చెప్పిన డ్రింక్స్ తాగితే చల్లదనంతో పాటు శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరి ఆ డ్రింక్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.