Home » photogallery » life-style »

SUMMER TIPS HERE SOME SUMMER HEAT RELIEF TIPS TO KEEP ROOM COOL WITHOUT AC IN THIS SEASON SRD

Summer Tips: ఎండాకాలంలో మీ ఇంటిలో వేడిని తరిమేయండి ఇలా..

Summer Tips: ఎండాకాలం వస్తే చాలు... ఇంటి గోడలు వేడెక్కుతాయి. ఇల్లంతా వేడిగా అవుతుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే 80 శాతం వేడిని తగ్గించుకోవచ్చు.