4. వేసవి కాలంలో బార్లీ తినాలి. ఆహారంలో ఎక్కువగా నిమ్మరసం, పుదీనా ఆకులు, రాళ్ల ఉప్పు ఉండేలా చూసుకోవాలి. నిమ్మకాయ బార్లీ నీరు మిమ్మల్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో బాగా సహాయపడుతుంది. కాబట్టి వేసవిలో తీసుకోవాల్సిన ప్రత్యేకమైన ఆహారంలో నిమ్మరసం ముఖ్యం. (ప్రతీకాత్మక చిత్రం)