Summer Tips: ఇంట్లో వేడిని ఇలా తగ్గించుకోండి... సింపుల్ టిప్స్

Summer Tips: ఎండాకాలం వస్తే చాలు... ఇంటి గోడలు వేడెక్కుతాయి. ఇల్లంతా వేడిగా అవుతుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే 80 శాతం వేడిని తగ్గించుకోవచ్చు.