Home » photogallery » life-style »

SUMMER HEALTH TIPS WHO DID EAT MORE ICE CREAMS IN THESE SESSION VERY DANGEROUS FOR HEALTH NGS

Ice Cream: చల్లగా ఉంటుందని వేసవిలో ఐస్ ‏క్రీంను తింటున్నారా..? ఈ ప్రమాదం కొనితెచ్చుకున్నట్టే

Ice Cream: ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు.. అందులోనూ వేసవి కాలంలో అయితే చల్లగా ఉంటుందని ఐస్ క్రీం ను తినాలి అనుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా అంతా ఐస్ క్రీం ను తింటారు. అయితే చల్లాగా ఉంటుందని అతిగా ఐస్ క్రీం తింటున్నారా.. అయితే ఈ ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే.