Home » photogallery » life-style » SUMMER HEALTH TIPS CUCUMBER HELPS AND HEELS YOUR SKIN WITH SCORCHING SUN HEAT JUST FOLLOW THESE 7 SIMPLE TIPS NK

Summer Tips: ఎండ ఠారెత్తిస్తోంది... ఈ 7 సింపుల్ చిట్కాలతో మీ స్కిన్‌ని కాపాడుకోండి

Summer health tips: ఎండాకాలంలో మనకు తెలియకుండానే మన చర్మం పాడైపోతుంది. ఎండలో తిరిగితే కాన్సర్ వచ్చే ప్రమాదమూ ఉంటుంది. ఈ సింపుల్ చిట్కాలతో స్కిన్‌ని కాపాడుకుంటూ వేడికి చెక్ పెట్చొచ్చు.