Home » photogallery » life-style »

SUMMER FOOT CARE TIPS TO GET RID OF ALLERGY RNK

వేసవిలో మీ పాదాలను అందంగా మార్చుకోవడానికి 5 సులభమైన మార్గాలు

ముఖం మాత్రమే కాదు.. పాదాల చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, అది వేళ్లలో ఫంగస్, గోర్లు పగుళ్లు, మరకలు వంటి సమస్యలను పెంచుతుంది. మీ పాదాల చర్మం కూడా ముఖ చర్మంలా మృదువుగా, ప్రకాశవంతంగా కనిపించాలంటే కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇలా చేయవచ్చు.