Home » photogallery » life-style »

SUFFERING FROM VITAMIN D DEFICIENCY IN WINTER TAKE THE ONES MENTIONED HERE VB

Vitamin D: విటమిన్ డీ లోపంతో బాధపడే వారు.. చలికాలంలో ఇలాంటి ఫుడ్స్ తీసుకోండి..

ప్రతీ మనిషికి విటమిన్లు అనేవి అవసరమే. ఇందులో ఎక్కువగా విటమిన్ డీ అనేది శరీరంలో జరిగే ముఖ్య విధుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డీ తగిన స్థాయిలో లేకపోతే ఎముకల బలహీన పడే అవకాశం ఉంటుంది. తద్వారా ఒళ్లు నొప్పులు, ఇతర ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గిపోతుంది.