హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Tyroid: థైరాయిడ్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార నియమాలను పాటించండి..

Tyroid: థైరాయిడ్ తో బాధపడుతున్నారా.. అయితే ఈ ఆహార నియమాలను పాటించండి..

Tyroid: థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపి, శారీరక క్రియలను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి పని తీరులో తేడాల వల్ల హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే వీటి నివారణకు ఈ నియమాలను పాటించండి.

Top Stories