హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » లైఫ్ స్టైల్ »

Weight Gain Problems: అధిక బరువు వాటికి దారి తీస్తుందా.. తాజా పరిశోధన ఏం చెబుతోంది..

Weight Gain Problems: అధిక బరువు వాటికి దారి తీస్తుందా.. తాజా పరిశోధన ఏం చెబుతోంది..

Weight Gain Problems: అధిక బ‌రువు కుంగుబాటుకు దారితీసి ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంద‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. స్ధూల‌కాయం శారీర‌క ఆరోగ్యంపై ప్ర‌భావం చూపుతుంద‌నేది తెలిసిందే అయినా తాజాగా ఇది మాన‌సిక ఆరోగ్యంపైనా ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని జ‌ర్న‌ల్ హ్యూమ‌న్ మాలిక్యుల‌ర్ జెనెటిక్స్‌లో ప్ర‌చురిత‌మైన అధ్య‌య‌న నివేదిక వెల్ల‌డించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి..

Top Stories