ఉల్లిపాయలు: ఉల్లిని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయడం అసలు మంచిది కాదు. అవసరానికి మించి ఉల్లిపాయలను కట్ చేయడం.. వాటిని ఫ్రిడ్జ్‌లో పెడుతుంటారు కొందరు. వాటినే మళ్లీ వంటకు ఉపయోగిస్తారు. దీని వల్ల ఉల్లిపాయల వాసనతో ఫ్రిడ్జ్‌లో ఉండే ఇతర ఆహార పదార్థాలపైన ప్రభావం ఉంటుంది. © Shutterstock